విక్షనరీ:నేటి పదం/పాతవి/2012 నవంబరు

List of words chosen as Word of the day on నవంబర్ 2012

1

నేటి పదం 2012_నవంబరు_1
నీరు     నామవాచకం

  • జలము
  • ఉదకము

పద ప్రయోగాలు
నారు పోసిన వాడె నీరు పొస్తాడు/ ఇది ఒక సామెత.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

2

నేటి పదం 2012_నవంబరు_2
తెల్ల నువ్వులు
నువ్వులు     నామవాచకం

ఒక విధమైన నూనె గింజలు. వీటిని తిల అనికూడా పిలుస్తారు. తైలము అనే పదం దీనినుండే వచ్చింది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

3

నేటి పదం 2012_నవంబరు_3
దస్త్రం:Obverse of the series 2009 0 Federal Reserve Note.jpg
అమెరికా దేశపు కొత్త నూరు రూపాయల నోటు.
నూరు     నామవాచకం మరియు క్రియ

ఒక సంఖ్య. దీనినే వంద, శతము అని కూడా పిలుస్తారు.
దీనికి క్రియాపదంగా వాడినప్పుడు పదునుచేయు, పిండిచేయు అనే అర్ధం వస్తుంది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

4

నేటి పదం 2012_నవంబరు_4
విజయనగ చక్రవర్తి శ్రీక్రిష్ణదేవరాయలు.
నృపతి     నామవాచకం

నృపతి అంటే రాజు అంటే ప్రజలను పాలించువాడు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

5

నేటి పదం 2012_నవంబరు_5
వరలక్ష్మీ నోము
నోము     నామవాచకము

నోము అంటే హిందూ ధర్మంలో స్త్రీలు సౌభాగ్య సంపదల కొరకు ఆచరించే విధానము. దీనిని వ్రతము అని కూడా అంటారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

6

నేటి పదం 2012_నవంబరు_6
టైల్స్ పరచిన నేల
నేల     నామవాచకం

నేల అంటే భూమి అని మరో అర్ధం కూడా ఉంది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

7

నేటి పదం 2012_నవంబరు_7
నేపాలీ పూజలో నైవేద్యము.
నైవేద్యము     నామవాచకం

నైవేద్యము అంటే భగవంతుడికి నివేదించిన ఆహారము. హిందూ సాంప్రదాయములో భగవంతుడికి నైవేద్యము పెట్టడము అనే ఆచారము ఉంది. దీనికి ప్రసాదము అనే మరో పేరు కూడా ఉంది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

8

నేటి పదం 2012_నవంబరు_8
ఫిరగి     నామవాచకం

ఫిరంగి

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

9

నేటి పదం 2012_నవంబరు_9
వరలక్ష్మీ నోము.
నోము     నామవాచకం

నోము అంటే హిందూ సంప్రదాయంలో స్త్రీలు సౌభాగ్యసంపదల కొరకు భగవంతుడిని ఆరాధించే విధానం. దీనిని కొన్ని సందర్భాలలో వ్రతము అని కూడా అంటారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

10

నేటి పదం 2012_నవంబరు_10
కాప్రి నౌకాశ్రయము.
నౌకాశ్రయము     నామవాచకం

నౌకాశ్రయము అంటే నౌకలను నిలిపి ఉంచు ప్రదేశము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

11

నేటి పదం 2012_నవంబరు_11
నంది
నంది     నామవాచకం

నంది అంటే పరమశివుని వాహనము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

12

నేటి పదం 2012_నవంబరు_12
పట్టు నూలు
పలక     నామవాచకం

పట్టు పురుగుల నుండి ఉత్పత్తి చేసే ఒక విధమైన సహజసిద్ధమైన మెత్తటి మెరిసే నూలు. దీనితో అత్యంత విలువైన వస్త్రాలను తయారు చేస్తారు. దీనికి పట్టుదల, పట్టింపు, పిడి అనే పలు అర్ధాలు కూడా ఉన్నాయి. ఇది నానా అర్ధాలు కలిగిన ఒక పదము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

13

నేటి పదం 2012_నవంబరు_13
ఇడ్లీ పాత్ర
పాత్ర     నామవాచకం

పాత్ర అంటే వంటసామానులు పెట్టే గిన్నె. దీనికి నాటకము, కథ, చలనచిత్రము మొదలైన వాటిలో ధరించే వేషం అని మరొక అర్ధము ఉంది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

14

నేటి పదం 2012_నవంబరు_14
పిచ్చుక
పిచ్చుక     నామవాచకం

పిచ్చుక అంటే ఒక పక్షి. ఇది ఇళ్ళలో కూడా గూడు కట్టుకుని నివసిస్తుంది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

15

నేటి పదం 2012_నవంబరు_15
పీత
పీత     నామవాచకం

పీత అంటే ఒక జలచరము.దీనిని ఎండ్రకాయి, ఎండ్రగబ్బ అనికూడా అంటారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

16

నేటి పదం 2012_నవంబరు_16
పుప్పొడి.
పుప్పొడి     నామవాచకం

వృక్షజాతిని ఉత్పత్తి చేసు పరాగరేణువులను పుప్పొడి అంటారు. ఇది పూలలో ఉన్న కేసరాల చివరి భాగంలో ఉటుంది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

17

నేటి పదం 2012_నవంబరు_17
పూలతోట     నామవాచకం

పూలతోట అంటే పూవులను ఉతపత్తి చేయు తోట అని అర్ధము. దీనిని సౌందర్యారాధనకు కూడా పెంచుతుంటారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

18

నేటి పదం 2012_నవంబరు_18
పెరుగు
పెరుగు     నామవాచకం

పెరుగు అనేది పాల నుండి తయారు చేయబడే ఒక బలవర్ధకమైన ఆహార పదార్ధము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

20

నేటి పదం 2012_నవంబరు_20
పేగు     నామవాచకం

పేగు అనేది జీర్ణప్రక్రియ చేసే ఒక శరీరాంతర్భాగములలో ఒకటి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

21

నేటి పదం 2012_నవంబరు_21
ఇంటి పైకప్పు.
పైకప్పు     నామవాచకం

పైకప్పు అంటే పైన కప్పి ఉంచినది లేక పైన కప్పుగా ఉండేది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

22

నేటి పదం 2012_నవంబరు_22
వరి పొలము
పొలము     నామవాచకం

అంటే పంటలను వేయు భూమి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

23

నేటి పదం 2012_నవంబరు_23
పోకచెట్టు
పోకచెట్టు     నామవాచకం

పోకచెట్టు అంటే వక్కచెట్టు అని అమొక అర్ధము ఉంది. దీనిని తాంబూలములో ఉపయోగిస్తారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

25

నేటి పదం 2012_నవంబరు_25
పౌర్ణమి చంద్రుడు.
పౌర్ణమి     నామవాచకం

పౌర్ణమి అంటే తిథులలో ఒకటి. ఈ రోజు చంద్రుడు పూర్తిగా దర్శనము ఇస్తాడు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

26

నేటి పదం 2012_నవంబరు_26
పంజరము
పంజరము     నామవాచకం

పంజరము అంటే జంతువులనుబంధించి ఉంచే చిన్న గది.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

27

నేటి పదం 2012_నవంబరు_27
ఫలాలు
ఫలము     నామవాచకం

ఫలము అంటే పండు అని ఒక అర్ధము, ఫలితము అని మరొక అర్ధము, 35 గ్రాముల తూనిక అని ఇంకొక అర్ధము ఉంది. నానాఅర్ధాలు కలిగిన పదాలలో ఇది ఒకటి.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

28

నేటి పదం 2012_నవంబరు_28
ఇడ్లీ పాత్ర
పాత్ర     నామవాచకం

వంటకు ఉపయోగించే గిన్నెలు, దాకలు, మూకుడు లాంటి వంటగది ఉపకరణాలు. సినిమాలు, నాటకాలలో వేరు వేరు వ్యక్తులు ధరించే వేషాలను పాత్ర అంటారు.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

29

నేటి పదం 2012_నవంబరు_29
ఫిరగి     నామవాచకం

ఫిరంగి

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు

30

నేటి పదం 2012_నవంబరు_30
గురి మీద వేయబడిన బాణము
బాణము     నామవాచకం

బాణము అంటే ఒక ఆయుధము.

నేటి పదం గురించి . పాతవి . తాజాచేయు . ప్రతిపాదనలు