విక్షనరీ:నేటి పదం/2012 నవంబరు 27

ఫలాలు

ఫలము     నామవాచకం


ఫలము అంటే పండు అని ఒక అర్ధము, ఫలితము అని మరొక అర్ధము, 35 గ్రాముల తూనిక అని ఇంకొక అర్ధము ఉంది. నానాఅర్ధాలు కలిగిన పదాలలో ఇది ఒకటి.