ఫలము

ఫలములు విక్రయించు అంగడి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>

నామవాచకము

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

పండు/ ఫలము అనగా ఫలితము అని కూడ అర్థమున్నది. ఆదాయము అనే అర్థములో

నానార్థాలు
  1. పండు
  2. ఫలితము
  3. పంట
  4. ప్రయోజనము
  5. బాణాగ్రము
  6. లాభము
  7. సంతానము
  • నాగటికఱ్ఱు
  1. ఉపయోగము
  2. కల్లోలము
  3. డాలు
  4. దానము
సంబంధిత పదాలు
  1. సఫలము. విఫలము, సత్వరఫలము, ఫలించిన, ఫలించని, నిష్ఫలము, ఫలితములేని, ఫలభరితము, ఫలవృక్షము, ఫలరహితము, ఫలసహితము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

జీవితమె సఫలము.... రాగ సుధా భరితమూ...... = ఇది ఒక పాట

  • దుస్స్వప్న ఫలము అనుభవించుట

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఫలము&oldid=964068" నుండి వెలికితీశారు