నువ్వులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నువ్వులు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఇది నిత్యబహువచనం. దీనికి ఏకవచకం లేదు.
అర్థ వివరణ
<small>మార్చు</small>నువ్వులు నవధాన్యాలలో ఒకటి.నువ్వుల నూనెను వంటలలో వాడుతాము.ఇది తక్కువ కొవ్వు పదార్ధం కలిగిన నూనె.ఈ నూనె గుండెకు మంచిది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అష్ట అర్ఘ్యాలు లలో ఇది ఒకటి నువ్వులను పూజలో కూడ ఉపయోగిస్తారు.