విక్షనరీ:నేటి పదం/2012 నవంబరు 7

నేపాలీ పూజలో నైవేద్యము.

నైవేద్యము     నామవాచకం


నైవేద్యము అంటే భగవంతుడికి నివేదించిన ఆహారము. హిందూ సాంప్రదాయములో భగవంతుడికి నైవేద్యము పెట్టడము అనే ఆచారము ఉంది. దీనికి ప్రసాదము అనే మరో పేరు కూడా ఉంది.