నూరు
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
<small>మార్చు</small>నూరు (సంఖ్య)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నూరు సంఖ్యా వాచకము.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- నూరు అనేది ఒక సంఖ్య.100 యొక్క అక్షర రూపము.
పదాలు
<small>మార్చు</small>- నూరుగురు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మహాభారతములో కౌరవులు నూరుగురు సోదరులు.
- ఒక జాతీయములో పద ప్రయోగము: వారు నామీద కారాలు మిరియాలు నూరు తున్నారు.
- నూరు గొడ్లను తిన్న రాబందువు ఒక్క గాలి వానకు చచ్చిందట.. ఇది ఒక సామెత.
అనువాదాలు
<small>మార్చు</small>నూరు (క్రియ)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నూరు క్రియ.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- పదునుచేయు, పిండిచేయు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వాని కెంత నూరిపోసినా చదువు రాలేదు.