hundred
(Hundred నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, నూరు, వంద, శతము, నూరుమంది.
- I have told you hundreds of times నీతో లక్ష మాట్లు చెప్పివున్నాను.
- 200 ఇన్నూరు.
- 300 మున్నూరు.
- 400 నన్నూరు.
- 500 ఏన్నూరు.
- 600 ఆర్నూరు.
- 700 ఏళ్నూరు.
- 800 ఎనమన్నూరు.
- 900 తొమ్మన్నూరు.
- 100,000 లక్ష, 25 (as being a quarter of one hundred) పాతిక.
- one hundredand twenty-five (125) సపాదశతము, అనగా నూట ఇరువై అయిదు.
- one hundred and twenty-five thousands (125,000) సపాదలక్ష.
- a hundred weight (Cwt.
- ) నాలుగు మణుగులు.
- or sub-division తాలూకా, తుకుడి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).