క్రియ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ నామవాచకం: సం. వి. ఆ. స్త్రీ.
- ఇది ఒక నిష్పాదిత పదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- పనులను తెలిపే వానిని క్రియలు అందురు. ఉదా: చదువుట, తినుట, ఆడుట. / పని
- 1. ధాత్వర్థము;2. చేయుట;3. చేష్ట;4. పని;5. ఆరంభము;6. పూజ;7. ఉపాయము;8. చికిత్స;9. ప్రాయశ్చిత్తము;10. వ్యవహారమునందు నిశ్చయమును బుట్టించునట్టి లిఖితము సాక్ష్యములోనగునది;
11. శిక్ష;
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
కర్త, కర్మ, క్రియ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పనిని తెలియజేయు పదము క్రియ.
- ఉద్దేశార్థకమగు నువర్ణకము పరమగునవుడు క్రియల తుది ఉకారమునకు ఆదేశముగా వచ్చును