పని
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పని నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పని అంటే శక్తిని ఉపయోగించడము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలొ పద ప్రయోగము: పనిలేని మంగలి పిల్లితల గొరిగాడట
- ఒక పాటలో పద ప్రయోగము
- ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది.... ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది......