మంగలి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- నపుంసకలింగము.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
- మంగలివాళ్ళు.
అర్థ వివరణ
<small>మార్చు</small>తలపం,క్షవరం మొదలైన వెంట్రుకలకు సంభందించిన వృత్తి చేసేవాడుమంగలి . కళాత్మకమైన సన్నాయి మేళం వాయించడం వీరి వృత్తిలో ఒక భాగం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- అంతవశాయి, అంబష్ఠుడు, కల్పకారుడు, కల్పకుడు, కల్పి, కేశచ్ఛిత్తు, కేశచ్ఛిదుడు, క్షురమర్ది, క్షురముండి, క్షురి, క్షౌరికుడు, ఖరాలికుడు, చండిలుడు, చంద్రిలుడు, దివాకీర్తి, నఖకుట్టుడు, నాపితుడు, నాయీబ్రాహ్మణుడు, భాండపుటుడు, మంగి, ముండకుడు, ముండి, శాలాకి, శ్మశ్రువర్ధకుడు.
- సంబంధిత పదాలు
- మంగలి కత్తి.
- మంగలి పని