వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
 • విశేషణం.
వ్యుత్పత్తి
ఉన్నతమైన యోగము
 • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణసవరించు

ఉద్యోగముఅంటే సంపాదన కోసము చేసే పని.

 1. సం.వి. = పని, యత్నము, పదవి, ప్రయాసము, పాటుపడుట./హోదా

పదాలుసవరించు

నానార్థాలు
 1. పని
 2. వృత్తి
 3. నౌకరి
సంబంధిత పదాలు
 1. ఉద్యోగముచేయు
 2. ఉద్యోగస్థుడు
 3. ఉద్యోగి
 4. ఉద్యోగించు
వ్యతిరేక పదాలు
 1. నిరుద్యోగము

పద ప్రయోగాలుసవరించు

 • నాది ఒకరికి సంజాయిషీలు ఇవ్వవలసిన ఉద్యోగము కాదు.
 • వాళ్లు ఉద్యోగానికి వెళ్లినారు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=ఉద్యోగము&oldid=951912" నుండి వెలికితీశారు