వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

స్థాయి, పదవి, ఉద్యోగం, గొప్పదనం/స్థితి

పెత్తనము,గౌరవము,ఉద్యోగము, పని, స్థాయి.....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • చట్టసభలకు తమ హోదా, హుందాతనం, కార్యకలాపాలు
  • వివిధ ప్రాంతాల్లో, హోదాల్లో పనిచేశాక ఆయన ప్రస్తుత స్థానానికి ఎదిగారు
  • జనతాదళ్‌ అధికారంలోకి వస్తే కాంగ్రెస్(ఐ) తీసుకొచ్చిన పంచాయితీరాజ్‌ చట్టాన్ని రద్దుచేస్తామని వి.పి.సింగ్‌ చేసిన ప్రకటన ఆయన హోదాను తగ్గించిందనే చెప్పాలి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=హోదా&oldid=962750" నుండి వెలికితీశారు