గౌరవము
గౌరవము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- గౌరవాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>మర్యాద 1. మర్యాద, సన్మానము. 2. గొప్పతనము.3. మన్నన. అభిగ్రహము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కుటుంబ గౌరవంఽఆత్మగౌరవము
- సగౌరవము
- గౌరవార్ధము
- గౌరవపూర్వకముగా
- గౌరవపదవి
- గౌరవపట్టము
- గౌరవముతో
- గౌరవముగా
- గౌరవమైన
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- నహరహంబును గర్భంబునందుఁ బెరుగు, కాలకంఠుని యనుభావ గౌరవమున
అనువాదాలు
<small>మార్చు</small>
|