వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

వినయము./సభ్యత/మంచి/హద్దు కట్టుపాటు/తీరము/ పొలిమేర/గౌరవము

నానార్థాలు
  1. మన్నన
  2. గౌరవము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. అమర్యాద

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • పెద్దలవద్ద నడుచుకోవలసిన మర్యాద.
  • ఇంటికివచ్చిన పెద్దలకుఁ జేయు మర్యాద
  • బిడ్డలు చిన్నాయనను పిలుచు మర్యాద
  • మంగలి అనుటకు బదులుగా మర్యాదగా 'మంగళ' అనియు, తత్పర్యాయముగా 'అంగారక' అనియు ప్రయుక్తము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మర్యాద&oldid=958596" నుండి వెలికితీశారు