గౌరవము

(గౌరవం నుండి దారిమార్పు చెందింది)


గౌరవము

వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • గౌరవాలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

మర్యాద 1. మర్యాద, సన్మానము. 2. గొప్పతనము.3. మన్నన. అభిగ్రహము

నానార్థాలు
  1. మర్యాద
  2. మన్నన
సంబంధిత పదాలు
  1. కుటుంబ గౌరవంఽఆత్మగౌరవము
  2. సగౌరవము
  3. గౌరవార్ధము
  4. గౌరవపూర్వకముగా
  5. గౌరవపదవి
  6. గౌరవపట్టము
  7. గౌరవముతో
  8. గౌరవముగా
  9. గౌరవమైన
వ్యతిరేక పదాలు
  1. అమర్యాద
  2. అగౌరవము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • నహరహంబును గర్భంబునందుఁ బెరుగు, కాలకంఠుని యనుభావ గౌరవమున

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గౌరవము&oldid=953946" నుండి వెలికితీశారు