బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, గౌరవము చేసుట, లక్ష్యపెట్టుట, గురించుట.

  • this respects the army ఇది దండు ను గురించినది.
  • this letter respects you ఇది నిన్ను గురించిన జాబు.
  • this does not respect you ఇది నిన్ను గురించినది కాదు.
  • he does not respect their authority వాండ్ల అధికారమును లక్ష్యపెట్టడు.
  • not respecting his oath వాడి ప్రమాణము మీది గౌరవము వుంచక.

నామవాచకం, s, గౌరవము, మర్యాద, ఆదరణ, లక్ష్యము.

  • In this respectవిషయము నందు.
  • in all respects అన్ని విధాల.
  • in some respects కొన్ని విషయములలో.
  • they did this as a mark of respect గౌరవము కొరకై దీన్ని చేసినారు.
  • they shewed him respect వాణ్ని నిండా ఆదరించినారు.
  • he never was wanting in respect to them వాండ్లకు వాడు యెప్పుడున్ను అగౌరవము చేయలేదు.
  • out of respect to his father అతని తండ్రి యందుండే గౌరవమును పట్టి.
  • respects (compliments) దండములు దీవెన లు.
  • give my respects to your brother మీ అన్నగారికి నా దండము లు చెప్పు.
  • with respect to your brother I know nothing at present నీ అన్నను గురించి యిప్పట్లో నాకు వొకటిన్నీ తెలియదు.
  • I paid him my respects ఆయన దర్శనానికి పోయినాను.
  • that man shows no self respect వాడు యోగ్యుడు కాడు, పెద్ద మనిషి కాడు.
  • respect of persons Rome 2.II పక్షపాతము. A+. P+.
  • పక్షపరపక్షము. H+.
  • thou shalt not have not have respect of persons in judgement తీర్పు చెప్పడములో నీకు పక్షపాతము కారాదు.

నామవాచకం, s, In page 976 line 17.respect of persons (Rom. ii. 11. )

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=respect&oldid=942646" నుండి వెలికితీశారు