మనిషి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- నపుంసకలింగం.
- మనిషి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
Terms derived from మనిషి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక పాటలో పద ప్రయోగము: మనసు గతి ఇంతే..... మనిషి బ్రతుకింతే.... మనసున్న మనిషి కి సుఖములేదంతే..... ఆత్రేయ రచన
- వాడు పైకి పెద్దమనిషిగా వున్నాడు లోపల దొంగ.
- మడిసన్నాక కూస్తా కలా పోసనుండాల...... ఒక సినిమాలో డైలాగు.
- మనిషి స్వభావానికి సంబంధించిన పరిశోధనలు జరపడం ఆంత్రోపొసొఫిస్టుల ముఖ్య కార్యక్రమం
- మనిషికి ఒక రూపాయి యిచ్చినాడు