బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, మనిషి.

  • there were ten persons పదిమంది వుండిరి.
  • respectable person sపెద్దమనుష్యులు.
  • old person s వృద్ధులు.
  • several person s male and female కొన్నిమందిమొగవాండ్లున్ను, ఆడవాండ్లున్ను.
  • attendants upon the kings person రాజపరిచారకులు.
  • they secured his person వాణ్ని పట్టుకొన్నారు.
  • a person in a comedy వేషము.
  • a rich person ఆస్తివంతుడు.
  • a person holding asituation ఉద్యోగస్థుడు.
  • a clever person ఘట్టివాడు.
  • young persons పిల్లకాయలు.
  • a great number of persons బహుమంది.
  • no person was there అక్కడ యెవరూ లేరు.
  • a few person s do so కొందరు అట్లా చేస్తారు.
  • any person యెవరైనా.
  • some person or other యెవరో.
  • a certain person వొకడు, వొకతె.
  • God is no respector of persons ( Acts X.
  • 34 .
  • ) దేవునికిజనులయందు పక్షపాతము లేదు.
  • or body దేహము, ఆకారము, స్వరూపము.
  • he didthis to disguise his person తన స్వరూపము కనపడకుండా వుండడమునకై యిట్లా చేసినాడు.
  • her person was exposed దాని వొళ్లు తెలిసినది అనగా మానము తెలిసినది.
  • her entire .
  • personwas covered with a shawl దాని వొళ్ళంతా శాలువ తో కప్పి వుండినది.
  • heviolated her person s దాన్ని చెరిపినాడు.
  • he went in person తానే పోయినాడు, స్వయంగా పోయినాడు.
  • in grammar the st person ఉత్తమ పురుష.
  • the 2nd person మధ్యమపురుష.
  • the 3rd person ప్రథమ పురుష.
  • a person in the trinity.
  • త్రిమూర్తులలో వొకడు.
  • adivine person ( hypostasis) in the same మూర్తి.
  • a 3rd person or Bystander పరుడు,అన్యుడు.
  • God accepted no mans person Job XXXIV.
  • 19.
  • ( literally, face, )ముఖము.
  • and Matt.
  • XXII.
  • 16.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=person&oldid=940270" నుండి వెలికితీశారు