వేషము
వేషము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనము... బహువచనము:= వేషాలు
అర్థ వివరణ
<small>మార్చు</small>నాటకాలు, డ్రామాలు మొదలగు వాటిలో వేసెడి పాత్ర...... ధుర్యోధన వేష్ము, భీముని వేషము. ఆకల్పము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వేషధారి/ దశరా వేషము/ పగటి వేషము/ మారువేషము/ పులివేషము
- ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడుతుంటే? .... ఏం వేషాలేస్తున్నావా? అని అంటుంటారు.
- వేషధారణ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: వేషము మార్చెను...... భాషను మార్చెను.... అసలు తానే మారెను........ అయినా మనిషి మారలేదు..... అతని మమత మారలేదు.....
- వీధిభాగవతములో భామవేషము వేయు లాస్యము