అసలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అసలు అంటే నిజము, వాస్తవము మరియు సత్యము అని అర్ధం.
- అప్పుగా తీసుకొనిన సొమ్మ అని కూడ మరొక అర్థం వున్నది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక నానుడిలో పద ప్రయోగము: అసలే కోతి .... ఆపైన కల్లు తాగింది.... దానికి తోడు తేలు కుట్టింది.....
- ఒక సామెతలో పద ప్రయోగము: అసలుకంటే వడ్డీ ముద్దు.