వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. సత్యము
  2. స్వభావము.
నానార్థాలు
  1. సత్యము
సంబంధిత పదాలు
  1. నిజ స్వరూపము
  2. నిప్పులాంటినిజము
  3. నిజముగా
  4. నిజమైన
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • నిజము చెపితే నిష్టూరము.
  • నిజము నిప్పులాటిది.
  • మనము ఎప్పుడూ నిజమూ మాత్రమే మాట్లాడాలి.
  • వినదగు నెవ్వరుచెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము దెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ! [సుమతీ శతకము]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=నిజము&oldid=967185" నుండి వెలికితీశారు