అబద్ధము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం./సం.విణ.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
- అబద్ధాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>అసంబద్ధము, సందర్భము కాని మాట;/ పొసగనిది, అసంగతము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
అబద్ధములాడు / అబద్దముచెప్పు/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అబద్ధము ఆడితే అతికినట్లుండాలి.
- "వ. ఇంతకంటె నేమి యబద్ధంబులు వినంబడునో." ఆము. ౬,ఆ. ౩౬;
- "ఉ. ...విను భానుతనూభవ నిన్ను నీపుర, శ్రీ వివరింప వచ్చుటలు సిద్ధమబద్ధములాడ మెయ్యెడన్." సానం. ౩,ఆ. ౩౩.
- "సీ. మా యబద్ధవాక్యములకుఁ దప్పుపట్టకుమయ్య." నై. ౭,ఆ. ౬౦. ఈ యర్థము వాడుకలో సుప్రసిద్ధము.
అనువాదాలు
<small>మార్చు</small>
|