వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

సత్యము కానిది, అబద్దము. /బొంకు /జల్లి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. అవాస్తవము /
  2. కల్ల
  3. అబద్ధము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. నిజము
  2. సత్యము
  3. వాస్తవము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అసత్యము పలుక రాదు.... ఇది ఒక నీతి వాఖ్యము

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అసత్యము&oldid=951304" నుండి వెలికితీశారు