truth
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, నిజము, యథార్థము, సత్యము, వాస్తవ్యము, తథ్యము, నిబద్ధి, తత్వము.
- this is a primary truth ఇది సిద్ధాంతము, సూత్రము.
- to tell you the truth I dontbelieve him ముఖ్యము గా నేను అతని మాట నమ్మను.
- cannot you tell me the truth ?జరిగినది జరిగినట్టు చెప్పలేవా.
- Gods truth రామ వాక్యము, వేద వాక్యము.
- in truth of a truthనిజముగా, సత్యముగా, తథ్యముగా, న్యాయతః, ముఖ్యముగా.
- " It may be said,what is humility ? a British Peer put this question to Wesley; herepleid My lord, Humility consists in a mans thinking the truth abouthimself.
- " Rom.
- XII.
- 3.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).