వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

మాట అంటే నోటితో చెప్పే పలుకు./సంభాషణ/పదము

  1. వచనము;
  2. పదము;
  3. నింద; = ఉదా: వాడు మాట పడే మనిషి కాదు
  4. వృత్తాంతము;

పదాలుసవరించు

నానార్థాలు
  1. పలుకు
  2. వచనము
సంబంధిత పదాలు
  1. మంచిమాట/ఆమాటే యెరుగను /

ఇందుచేత మాటవచ్చును / మాట తప్పినవాడు మాలవాడు / నేను పోయినమాట వానికి ఎట్లా తెలిసినది

  1. చెడుమాట
  2. ముందుమాట
  3. వెనుకమాట, మాట పట్టింపు, మాటల మూటలు, పసలేని మాటలు, మాటిచ్చు,
  4. వానికి నాకు మాటలు లేవు
పర్యాయపదాలు
నొడుగు, పరిభాషణము, పలుకు, పానలు, ఫణితి, భాషణము, భాషిక, భాషితము, బాస, మినుకు, ముఖము,

పద ప్రయోగాలుసవరించు

  1. అన్ని భాషలలో మన మాట్లాడే విషయాన్ని మాట, పలుకు లేదా వాక్కు అంటారు.
  2. "సీ. అప్పుపాలైన శుభ్రాబ్జంబు రుచి యెంత మాటమోచిన యంచతేట యెంత." (ఇది నిందకును నుదాహరణము) కా. ౧, ఆ.
  3. నేను వానికి మాటయిచ్చితిని.
  • సూక్ష్మశరీరంతో మరణించినవారితో మాట్లాడటం సాధ్యమని కొన్ని దేశాలలో నమ్మకం ఉంది
  • అతడు నీ మాట చెప్పలేదు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=మాట&oldid=958671" నుండి వెలికితీశారు