బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, వాక్కు, మాట.

  • men are gifted with speech దేవుడు మనుష్యులకు మాట్లాడే శక్తిని యిచ్చినాడు.
  • he made a long speech aboutthis యిందున గురించి బహుదూరము మాట్లాడినాడు.
  • all his speech is of no use వాడి మాటలు పనికిరావు.
  • I had not the power of speech నాకునోరాడక పోయినది, నాకు నోటిమాట రాక పోయినది.
  • fluency of speech వాగ్ఘరి.
  • the parts of speech భాషాభాగములు, అనగా noun, adjective, verb మొదలైనవి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=speech&oldid=944928" నుండి వెలికితీశారు