వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణసవరించు

భగవంతుడు

పదాలుసవరించు

నానార్థాలు
 1. భగవంతుడు
 2. స్వామి
 3. సర్వాంతర్యామి
 4. సర్వేస్వరుడు
 5. పరమాత్మ
 6. దైవము
సంబంధిత పదాలు
 1. దేవుడిగుడి
 2. దేవస్థానము
 3. దేవాలయము
 4. దేవాదయశాఖ
 5. దేవుడిసొత్తు.
 6. వాయుదేవుడు
 7. వరుణదేవుడు
 8. అగ్నిదేవుడు
 9. దేవకార్యము
వ్యతిరేక పదాలు

దయ్యము

పద ప్రయోగాలుసవరించు

ఒక పాటలో పద ప్రయోగము: దేవుడనే వాడున్నాడాయని మనిషికి కలిగెను సంహేహం.... మానవుడనే వాడున్నాడా యని దేవునికొచ్చెను అనుమానము.....

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=దేవుడు&oldid=955710" నుండి వెలికితీశారు