నామవాచకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- మానవుల యొక్క పేర్లు, జంతువుల యొక్క పేర్లు, ప్రదేశములు, వస్తువుల పేర్లు తెలియజేయునవి. ఉదా: రాముడు, పాఠశాల, విజయవాడ, బల్ల. ఈ నామవాచకములు మరలా నాలుగు విధములు. అవి -
- సంజ్ఞా నామవాచకము: రాముడు, గోదావరి.
- జాతి నామవాచకము: చెట్టు, పర్వతాలు, గోడ.
- గుణ నామవాచకము: తీపి, నలుపు, తెలుపు.
- క్రియా నామవాచకము: వంట, నడక, చేత.
- ద్రవ్య నామవాచకము: బంగారం, వెండి, కంచు
- సముదాయ నామవాచకము: సేన, సంఘము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>సృష్టించు
<small>మార్చు</small>క్రొత్త వ్యాసం