అగ్నిదేవుడు

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

అగ్నికి దేవుడు/అనలము

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదములు
అంటనివేల్పు, అంటరానివేల్పు, అంబుజన్ముడు, అంభోజుడు, అగిని, అగ్గి, అగ్నిభట్టారకుడు, అగ్నిహోత్రము, అజగుడు, అజయుడు, అనలము, అనలుడు, అనిలసఖుడు, అయుగార్చి, అర్చష్మంతుడు, అశిరుడు, అసితార్చి, ఆశయాసుడు, ఆశరుడు, ఆశిరుడు, ఆశుశుక్షణి, ఆశ్రయాసుడు, ఇంగలపువేల్పు, ఇద్మజిహ్వుడు, ఉషర్బుధుడు, ఎఱ్ఱనివేలుపు, కపిలుడు, కప్పుదెరువరి, కప్పుదెరువుజాణ, , కకప్పుద్రోవరి, రువలిచుట్టము, కప్పుదెరువలివిందు, కవ్యవాహనుడు, కీలి, కుమారసువు, కుశాకువు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు