అంబుజన్ముడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
వ్యు. అంబుని + జన్మ - అస్య. (బ.వ్రీ.)
అర్థ వివరణ
<small>మార్చు</small>- చంద్రుడు : / హిమాంశువు
- అగ్నిదేవుడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు