శ్రీ వేంకటేశ్వర స్వామి,తిరుమల
శ్రీ వేంకటేశ్వర స్వామి,తిరుమల

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

దేవుడు.

  1. అష్టవిధవివాహములలో ఒకటి. అవి: 1. బ్రాహ్మము,... కన్యాదానము 2. దైవము.... అర్షము 3. ప్రాజాపత్యము. 4. రాక్షసము. 5. అసురము. 6. కన్యాశుల్కము. ఓలి ఇచ్చి పెండ్లి చేయుట 7. గాంధర్వము. .. ప్రేమపెండ్లి 8. పైశాచకమ.... బలత్కారము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

వేమన పద్యంలో పద ప్రయోగము: తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు తలచి చూడనతకు తత్వమగును వూఱకుండ నేర్వునుత్తమ యోగిరా విశ్వదాభిరామ వినుర వేమ!

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=దైవము&oldid=955723" నుండి వెలికితీశారు