దయ్యము
దెయ్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక పాటలో పద ప్రయోగము: మావూర్లో ఒక పడుచుంది.. దయ్యమంటే భయమన్నది. ... ఆవూర్లో ఒక చిన్నోడు నేనున్నాలే పద మనాడూ...............
- ఒక సామెతలో పద ప్రయోగము: దెబ్బకు దెయ్యమైనా వదులుతుంది
- దేవుఁడు; - "సీ. పూనియరిగె దయ్యమా నెమ్మనంబుల వేడుకలన్నియు వృథచనంగ." రాఘ. ౩, ఆ.
- వేలుపు; - "దయ్యపుమూకలు పైడికొండపై ననయము గాపురంబులుగ." య. ౧, ఆ.
- విధి; -"క. అయ్యిరుదెఱఁగుల కప్పుడు, కయ్యమునకు బరమసాధకంబుగఁ గలిగెన్, ముయ్యంచుతుంగ యచ్చట, దయ్యము నేర్పు విను సెప్పెదం గురునాథా." భార. మౌ. ౧, ఆ.
- పిశాచము . ="ఉ. భవత్తనూజకే, దయ్యము సోకెనో మిగులదాపము నొందుచు నాడునాటికిన్, డయ్యదొడంగె." భో. ౫, ఆ.