spirit
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, the breath, the soul జీవము, ప్రాణము, జీవాత్మ, ఆత్మ, ఊపిరి, ఉసురు.
- the spirit of love, or kindness దయారసము.
- a woman of spirit ధైర్యవంతురాలు.
- a man of spirit ధైర్యము.
- a noble spirit ధీరుడు,ధైర్యశాలి.
- a gifted spirit అంశ పురుశుడు.
- fasting brings down the spirit ఆకలిచేత ధైర్యము కలుగుతున్నది.
- a broken spirit భగ్న మనస్సు. A+.
- God is (pneuma) a spirit (John IV. 24.) ఈశ్వర ఆత్మ స్వరూపః A+.
- ఈశ్వరోస్తాత్మాC+. P+.
- an apparition భూతము, దయ్యము, పిశాచము, గ్రహము.
- the spiritor demon that haunts this place యిక్కడ తిరిగే దేవత, తిరిగే రాక్షసుడు.
- an embodied spirit దేహి.
- a disembodied spirit విదేహి.
- In Job IV.
- మూర్తి D+.
- ardour, vigour తేజస్సు, బలము, శక్తి, ధైర్యము.
- import తాత్పర్యము.
- I do not understand the spirit of his letterవాడి జాబు యొక్క తాత్పర్యము నాకు తెలియలేదు.
- essence సత్తువ, సారము.
- this letter is written in a bad spirit యిది దుర్బుద్ధితో వ్రాసిన జాబు.
- a spirit of contradiction వితండవాదము చేసే గుణము.
- evil spirit మనుష్యులకు దుర్బుద్ధి పుట్టించే భూతము.
- In Luke XI. 24.
- the unclean spirit అమేధ్యభూతఃA+.
- The word (psyche) is thus rendered in 1. Thes. V. 23.
- (pneuma, psyehe, soma) ఆత్మ, ప్రాణము, శరీరము. A+.
- In Roman Catholioc books, the Latin word `Spiritus is retained; and Holy Spirit is written Sancta Spirita సాంక్తస్పిరిత.
క్రియ, విశేషణం, ఝరీలుమని బైలుదేలుట, చిమ్మన గొట్టముతోచిమ్మినట్టు ఝరీలుమని బైలుదేరుట.
- the milk spirited out చంటినుంచి పాలు చిమ్మినట్టుగా బైలుదేలినది.
- the blood spirited out of the wound ఆ గాయములో నుంచి నెత్తురు ఝరీలుమని వచ్చినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).