ఉసురు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ:
- వ్యుత్పత్తి
దేశ్యము
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఉస్సురు యొక్క రూపాంతరము=తాపమునందగు ధ్వన్యనుకరణ,(ఉస్సురస్సురు) ఊపిరి/ ప్రాణం/ ఆయువు
- ప్రాణం, శాపం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"సరదా సరదా సిగరెట్టు ఇది దొరలు తాగు బలె సిగరెట్టు...... .... ... కపము పేరుకొని ఉసురు దీయు పొమ్మన్నారు.... దద్దమ్మలు అది విన్నారు"
- ఎవరికైనా ఒకడి వలన హాని జరిగితే ఎందుకు వాడి ఉసురు పోసుకుంటావు? అంటారు. వాడి ఉసురు తగిలింది.
- సంపెంగపొదరింటి చక్కిగోరఁటఁ గాంచి యుసురంచు మగుడ నోరూరునవియు