ఆత్మ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్థ వివరణ
<small>మార్చు</small>ఆత్మ ప్రాణులలోని అంతః చైతన్యము./ అంతర్లీన అధిభౌతిక స్వీయం, కొన్నిసార్లు ఆత్మ లేదా ప్రాణముగా అనువదించవచ్చును.
పదాలు
<small>మార్చు</small>పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆత్మ భలం ఒక సినిమాపేరు
ఆత్మకు ఆది అంతము లేదు, అది నిప్పు తొ కాల్చ బడదు, నీటితో తడప బడదు ........... " భగవద్గీత లోని పలుకులు