జీవుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- జీవుడు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>జీవమున్నవాడు /ప్రాణి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
1. క్షేత్రజ్ఞుడు. 2. జీవాత్మ. 3. కర్ణుడు. 4. బృహస్పతి. 5. విష్ణువు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు