ghost
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
- apparition of the Dead భూతము.
- దయ్యము, పిశాచము.
- spectres వీరులు, రాక్షసులు.
- he gave up the ghostప్రాణమును విడిచినాడు, చచ్చినాడు.
- he wanders like and unlaidghost దయ్యమువలె తిరుగుతాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).