పుణ్యాత్ముడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- పుణ్యాత్ములు
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సుకృతి
- ధర్మాత్ములైన
- పుణ్యాత్ములైన
- స్వచ్ఛమైన
- న్యాయమైన
- సత్యసంధులైన
- పరిశుద్ధమైన
- పర్యాప పదాలు
- అకృష్ణకర్ముడు, దమ్మడు, ధర్మాత్ముడు, ధార్మికుడు, పుణ్యకర్ముడు, పుణ్యజనుడు, పుణ్యజీవి, పుణ్యపురుషుడు, పుణ్యవంతుడు, సిధ్రుడు, సుకృతి.[తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990]
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ధన్యుడు అంటే పుణ్యాత్ముడు, కృతార్థుడు.