చైతన్యము
చైతన్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం= చైతన్యములు
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
చైతన్యం / చైతన్య వంతము / చైతన్యమైన / చైతన్యవంతుడు / చైతన్యుడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- శరీరమందలి ఒక భాగము చైతన్యమును కోల్పోవు
- మాయావచ్ఛిన్నచైతన్యము అనునది ఈశ్వరుఁడు
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912