sense
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, ఇంద్రియము, జ్ఞానము, తెలివి, బుద్ధి.
- the sense of hearing శ్రోత్రేంద్రియము, వినడము.
- the sense of seeing దృగింద్రియము, చూడడము.
- the five senses పంచేంద్రియములు.
- he denied the senses ఇంద్రియ నిగ్రహము చేసినాడు.
- he lost his senses వానికి తెలివి తప్పినది, స్మారకము తప్పినది, వాడికి వొళ్లుతెలియలేదు.
- when he recovered his senses వాడికి మళ్లీ స్మారకము వచ్చేటప్పటికి.
- he is out of his senses వాడికి స్మారకము తప్పినది, తెలివి తప్పినది.
- an object of sense విషయము, అనగా ఇంద్రియ గోచరమైనది.
- the organs of sense ఇంద్రియములు.
- a pleasant odour saluted his senses మంచివాసన కొట్టినది.
- Meaning అర్థము.
- what is the sense of this wordఈ మాట యొక్క అర్థమేమి.
- I took the words in another sense ఆ మాటలకునేను వేరే భావము చేసుకొన్నాను.
- the literal sense శబ్దార్ధము, సామాన్యమైన అర్ధము.
- the spiritual sense విశేషార్థము.
- in every sense అన్ని విధాలా.
- in somesenses కొన్ని విషయములందు.
- purport, bearing భావము.
- is that the right sense of the law? ఆ చట్టము యొక్క భావము యిదేనా.
- he was a poet in the highest sense of the word కవి అంటే వాడే.
- a man of sense బుద్ధిమంతుడు, వివేకి.
- have you no sense of shame? నీకు ఇంచుకైనా శిగ్గులేదా.
- a man of good sense సద్భుద్ది గల వాడు.
- he had the good sense to pay the money తెలివిగలవాడైఆ రూక లను చెల్లించినాడు.
- common sense+ వివేకము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).