వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణము
వ్యుత్పత్తి
  • సంస్కృత పద సమం
బహువచనం లేక ఏక వచనం
  • బుద్ధులు

అర్థ వివరణ <small>మార్చు</small>

బుద్ధి అంటే మనసు చేసే విచక్షణ./చిత్తము

  • మతి
  • బుద్ధిగుణములు=ఇవి ఎనిమిది శుశ్రూష,శ్రవణము,గ్రహణము,ధారణము,ఉహము,అపోహము అర్ధ విజ్ఞానము,తత్వజ్ఞానము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. వివేకము
  2. విచక్షణ
సంబంధిత పదాలు
  1. సునిశితబుద్ధి
  2. చిన్నబుద్ధి
  3. అల్పబుద్ధి
  4. బుద్ధి వికాసము
  5. బుద్ధి జీవి
  6. బుద్ధి కుశలత.
  7. బుద్ధిహీనత
  8. బుద్ధిలేని.
  9. బుద్ధిమంతుడు
  10. బుద్ధిమంతురాలు.
  11. సూక్ష్మబుద్ధి
  12. కుశాగ్రబుద్ధి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

వానికి బుద్ధి లేదు/ వాడు బుద్ధి మంతుడు

  • బుద్ధిరూపమైన శోభను పొందియున్నవాఁడు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బుద్ధి&oldid=958054" నుండి వెలికితీశారు