వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

బుద్ధి

సంబంధిత పదాలు

అతితెలివి/

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పద్యంలో పద ప్రయోగము. తెలివి యొకింత లేనియడ దృప్తుడనై కరి బంగి సర్వమున్ తెలిసినంచు విహరించితి తొల్లి, ఇప్పుడుజ్యలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై, తెలియని వాడనై మెలగతిన్ గతమయ్యే నితాంత గర్వమున్.

  • ఆశంకరు ముఖకమలంబు తెలివిగాంచి ముదమునన్‌

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=తెలివి&oldid=963146" నుండి వెలికితీశారు