బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, sense తెలివి, జ్ఞానము.

  • a man of understanding తెలిశినవాడు, తెలివి గలవాడు, బుద్ధిమంతుడు.
  • a man of no understanding తెలివిలేనివాడు, తెలివిమాలినవాడు, అవివేకి.
  • orstipulation నిబంధమన.
  • they came to an understanding సమాధానపడ్డారు.
  • a secret understandingలోమాట, లోలోనిమాట.
  • In 1.
  • Cor.
  • XIV.
  • 15.
  • మనసా జ్ఞాత్వా A+.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=understanding&oldid=947772" నుండి వెలికితీశారు