వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం

అర్ధ వివరణ

<small>మార్చు</small>

వెలుతురు/వెలుగు

నానార్ధాలు
  1. జ్యోతి
  2. వెలుగు
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
అంశువు, అభిఖ్య, అర్చిస్సు, ఆద్యోతము, ఆభ, ఆభాసము, ఈశానము, ఉద్భాసము, డాలు, త్విష, దవురు, దీధితి, దీప్తి, ద్యుతి, ద్యోతము, ధామము, నిగ్గు, పగటు, పస, పొంకము, పొగరు, పొడ, పొలపము, పోసనము, ప్రతిభ, ప్రద్యోతనము, ప్రభ, ప్రభాసము, బెడగు, భగమ,భానము, భానువు, భామము,భాసనము, భాసము, భ్రాష్ట్రము, మహము, మినుకు, మెఱుగు, , రవణము , వన్నియ, విభ, విశ్నము, వెలుగు, సవురు, , స్నిగ్ధము, హొరంగు]].
వ్యతిరేక పదాలు
  1. చీకటి
  2. నిశి
  3. అంధకారము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అల్పకాలముండుకాంతి, స్థిరముకానికాంతి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>

Light

"https://te.wiktionary.org/w/index.php?title=కాంతి&oldid=952781" నుండి వెలికితీశారు