చీకటి
చీఁకటి
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- చీకటి నామవాచకము.
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఏమి కనబడని రాత్రి వేళ
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- వెలుతురు
- వెలుగు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: మసక మసక చీకటి లో.... మల్లి తోట వెనకాల మాపటేల కలుసుకో నీకు మనసైన ది దొరుకుతుంది.