బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, చీకటి, అంధకారము.

  • darkness came over my eyesనా కండ్లు మిరమిట్లు కొన్నవి, ఒకటిన్ని తెలియకుండా పోయినది.
  • utter darkness అంధతమసము, చెడ్డ చీకటి.
  • a deed of darkness అతిపాపిష్టిపని.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=darkness&oldid=928180" నుండి వెలికితీశారు