వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. తెలుగువారిలో ఒక మహిళల పేరు.
  2. వెలుగు
  3. ద్వాదశ-కళలు లలో ఒకటి/కాంతి

దుర్గ/జ్యోతి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

దీప్తి, ద్యుతి, ద్యోతము, ధామము, నిగ్గు, పగటు, పస, పొంకము, పొగరు, పొడ, పొలపము, పోసనము, ప్రతిభ, ప్రద్యోతనము, ప్రభ, ప్రభాసము, బెడగు, భగమ,భానము, భానువు, భామము,భాసనము, భాసము, భ్రాష్ట్రము, మహము, మినుకు, మెఱుగు, , రవణము , వన్నియ, విభ, విశ్నము, వెలుగు, సవురు, , స్నిగ్ధము, హొరంగు]]

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఒక వ్యక్తి మనస్సును మరొక వ్యక్తి ప్రత్యక్ష సంభాషణ ఏదీ లేకుండానే ప్రభావితం చేయడం
  • పరఁగ పదిమాఱు గుజ్జుల ప్రభ యొనర్చి
  • శైవులపండుగలలో ఊరేగింపబడు కఱ్ఱకు రెండు వైపుల చాప ప్రభఉండు వాహన విశేషము

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ప్రభ&oldid=957614" నుండి వెలికితీశారు