వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

వెలుగు అని అర్థము

మెరుగు, మెరుంగు= బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదములు
దీప్తి, ద్యుతి, ద్యోతము, ధామము, నిగ్గు, పగటు, పస, పొంకము, పొగరు, పొడ, పొలపము, పోసనము, ప్రతిభ, ప్రద్యోతనము, ప్రభ, ప్రభాసము, బెడగు, భగమ,భానము, భానువు, భామము,భాసనము, భాసము, భ్రాష్ట్రము, మహము, మినుకు, మెఱుగు, , రవణము , వన్నియ, విభ, విశ్నము, వెలుగు, సవురు, , స్నిగ్ధము, హొరంగు]]
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
బహుమతులు గెల్చుకొని శాఖలు సంతృప్తిపడకుండా విలువైన ఖాతాదారులకు మెరుగైన సేవలను అందజేయడానికి... (ఆం.జ్యో. 19-11-88)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మెఱుగు&oldid=863465" నుండి వెలికితీశారు