వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. తెలుగువారిలో ఒక మహిళల పేరు.
నానార్థాలు
పర్యాయ పదములు
దీప్తి, ద్యుతి, ద్యోతము, ధామము, నిగ్గు, పగటు, పస, పొంకము, పొగరు, పొడ, పొలపము, పోసనము, ప్రతిభ, ప్రద్యోతనము, ప్రభ, ప్రభాసము, బెడగు, భగమ,భానము, భానువు, భామము,భాసనము, భాసము, భ్రాష్ట్రము, మహము, మినుకు, మెఱుగు, , రవణము , వన్నియ, విభ, విశ్నము, వెలుగు, సవురు, , స్నిగ్ధము, హొరంగు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఇనుపగుండు వంటి వస్తువును కాల్చినపుడు అది మొదట ఎర్రగను తరువాత తెల్లగను ఉన్న కాంతిని వెలిపుచ్చును. అట్టి వస్తువుల యొక్క దీప్తి
  • తీలగు కంతు వెంబడినె తెమ్మెరలున్‌ రవిదీప్తి కల్కి పా, తాళము వట్టుచుండి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=దీప్తి&oldid=874317" నుండి వెలికితీశారు