వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేష్యము/సం. విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. కాంతి అని అర్థము
  2. 1. స్నేహముగలది;2. నునుపుగలది; 3. చిక్కనగలది.
  3. చతుర్విధ గండూషములు లలో ఒకటి
సం. విణ. (అ.ఆ.అ.)1. స్నేహముగలది;2. నునుపుగలది;3. చిక్కనగలది. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదములు
దీప్తి, ద్యుతి, ద్యోతము, ధామము, నిగ్గు, పగటు, పస, పొంకము, పొగరు, పొడ, పొలపము, పోసనము, ప్రతిభ, ప్రద్యోతనము, ప్రభ, ప్రభాసము, బెడగు, భగమ,భానము, భానువు, భామము,భాసనము, భాసము, భ్రాష్ట్రము, మహము, మినుకు, మెఱుగు, , రవణము , వన్నియ, విభ, విశ్నము, వెలుగు, సవురు, , స్నిగ్ధము, హొరంగు]]
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>